Posts

Showing posts from June, 2024

Mornging shlokam: ఉదయం నిద్రలేవగానే ఈ చిన్నమంత్రం పఠించండి.. మీ లైఫ్ మారిపోతుంది, దేనికి లోటు ఉండదు

Image
  Mornging shlokam: ఉదయం నిద్రలేవగానే ఈ చిన్నమంత్రం పఠించండి.. మీ లైఫ్ మారిపోతుంది, దేనికి లోటు ఉండదు Mornging shlokam: ఉదయం నిద్ర లేవగానే మనం ఏం చేస్తామో దాని ప్రభావం రోజంతా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే నిద్ర లేవగానే దేవుడి చిత్రపటం లేదా తమ ప్రియమైన వారి ఫోటోలను చూసుకుంటారు. అయితే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అనే దాని గురించి పెద్దలకు చిన్న పిల్లలకు తప్పనిసరిగా బోధించాలి. తెల్లవారుజామున నిద్రలేవగానే ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతులు రుద్దుకుని నమస్కరించుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. కరాగ్రే వసతే లక్ష్మీః కర్మధ్యే సరస్వతి | కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ॥ ఈ చిన్న శ్లోకం మిమ్మల్ని చాలా శక్తివంతంగా చేస్తుందని, సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తుందని పెద్దలు చెబుతారు. కరాగ్రే వసతే లక్ష్మీః ఈ పదాలకు అర్థం చేతుల్లోని కొనవేళ్ళపై మహాలక్ష్మి నివసిస్తుందని అంటారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును ఇచ్చే దేవత. మన వేళ్లు మనకు సంపద, విజయాన్ని అందిస్తాయి. చేతులతో శ్రేయస్సును సృష్టించే శక్తి మనకు మాత్రమే ఉందని ఇది గుర్తు చేస్తుంది. జీవితంలో చేసే ప్రతి పని చేతులతోనే ...